అర్థం : రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి కాపాడే దళం
ఉదాహరణ :
భారతీయ సైన్యం శత్రువులను ఎదురుకొనటంలో ఎత్తుకు పై ఎత్తు వేస్తారు.
పర్యాయపదాలు : దండు, దళం, పటాలం, పతాకిని, పౌజు, బలగం, వాహిణి, వెల్లువ, సేన, సైన్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
The military forces of a nation.
Their military is the largest in the region.