అర్థం : సాటిలేని బాధ
ఉదాహరణ :
ఈశ్వరున్ని ధ్యానించడం వల్ల అనంతదుఃఖం నుండి రక్షింపబడటానికి క్షణకాలంలోనే ఉపాయం కలుగుతుంది.
పర్యాయపదాలు : అనాత్మక దుఃఖం
ఇతర భాషల్లోకి అనువాదం :
जैन मतानुसार दोनों लोकों का दुःख।
ईश्वर-भक्ति ही अनात्मकदुःख से बचने का एकमात्र उपाय है।