అర్థం : ఆ దృష్టితో
ఉదాహరణ :
అతను నన్ను అనుసరించి పని చేయాలనుకొంటాడు
పర్యాయపదాలు : అనుకూలించి, అనుకూలించు, అనుసరించి, అనుసారంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకేరకమైన అభిరుచులు కలిగిన
ఉదాహరణ :
మీకు అనుకూలంగా పని చేయడం నావల్ల అయ్యే పని కాదు.
పర్యాయపదాలు : అనుగుణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అనుగుణంగా వుండటం
ఉదాహరణ :
అనుకూలమైన వాతావరణంలో పని చేయడం సహజంగా వుంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :