అర్థం : ఏ పనైన చేయడానికిగల సామర్ధ్యం ఉన్నవాడు
ఉదాహరణ :
ఈ పనికి అనుభవజ్ఞుడైన వ్యక్తి అవసరం ఉంది.
పర్యాయపదాలు : అనుభవజ్ఞుడైన, అనుభుక్తికలిగిన, అనుభూతికలిగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having experience. Having knowledge or skill from observation or participation.
experienced, experient