పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అపీలు చేయు అనే పదం యొక్క అర్థం.

అపీలు చేయు   క్రియ

అర్థం : అత్యాచారం, దుఖః మొదలైన వాటి నుండి రక్షణ కోసం ఫిర్యాదు చేయుట

ఉదాహరణ : అతను తన శిక్ష తగ్గించు కోనుట కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకొన్నాడు

పర్యాయపదాలు : అర్జీ పెట్టుకొను, మనవి చేయు, విన్నవించుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्याचार,दुख आदि से रक्षा के लिए पुकार मचाना।

उसने अपनी सज़ा कम कराने के लिए राष्ट्रपति से फ़रियाद की।
अपील करना, गुहार करना, गुहारना, दुहाई देना, फ़रियाद करना