అర్థం : నేరం చేశాడని ఆరోపించడం
ఉదాహరణ :
అతను చాలా ఆలోచించి ప్రాసిక్యూషన్ చేసే ప్రణాళికను రూపొందించాడు.
పర్యాయపదాలు : ప్రాసిక్యూషన్
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకరి మీద ఇంకోకరు ఫిర్యాదు చేయడం
ఉదాహరణ :
ఈ కేసు న్యాయాలయంలో విచారణలో ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిరపరాధిని అపరాధిగా నిరూపించడానికి చేసే ఆరోపణ
ఉదాహరణ :
న్యాయాలయంలో రాము తన అభియోగానికి నిజంగా సిధ్ధం కాలేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यक्ति या पक्ष की ओर से कही जानेवाली ऐसी बात या लगाया जानेवाला ऐसा आरोप जो अभी प्रमाणित न हुआ हो अथवा जिसके प्रमाणित होने में कुछ संदेह हो।
न्यायालय में राम अपने अभिकथन को सही साबित न कर सका।Statements affirming or denying certain matters of fact that you are prepared to prove.
allegation, allegement