అర్థం : బజారులో అమ్మకం తక్కువ అయిన పరిస్థితి
ఉదాహరణ :
షేర్ బజారులో అకస్మాత్తుగా అమ్మకాలు మందగించడం కారణంగా అతను చాలా నష్టపోయాడు.
పర్యాయపదాలు : అమ్మకాలు తగ్గడం
ఇతర భాషల్లోకి అనువాదం :
A long-term economic state characterized by unemployment and low prices and low levels of trade and investment.
depression, economic crisis, slump