పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అరిష్టం అనే పదం యొక్క అర్థం.

అరిష్టం   నామవాచకం

అర్థం : అశుభం

ఉదాహరణ : మనం ఎక్కడికైనా వెళ్ళే సమయంలో దారిలో పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తాం.

పర్యాయపదాలు : అపశకునం, అమంగళం, అశుభం


ఇతర భాషల్లోకి అనువాదం :

अशुभ या बुरा लक्षण।

कहीं जाते समय बिल्ली का रास्ता काटना कुलक्षण माना जाता है।
अलक्षण, अशुभ चिह्न, अशुभ लक्षण, कुलक्ष, कुलक्षण, कुलक्षन, कुलच्छन, बुरा लक्षण

An unfavorable omen.

foreboding

అర్థం : శుభము లేకపోవడం

ఉదాహరణ : మీరు చేసే ఈ పని వల్ల అందరికి కీడు జరుగుతుంది.

పర్యాయపదాలు : అనిష్టము, అపచారం, అమంగళము, అశుభం, కీడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिससे किसी का कल्याण, मंगल या हित न हो।

आप ही इस अमंगल को रोकने का कोई उपाय बताइए।
अकल्याण, अकुशल, अनय, अनहित, अनिष्ट, अनै, अमंगल, अमङ्गल, अरिष्ट, अशंभु, अशम्भु, अशिव, अशुभ, अश्मंत, अश्मन्त, अश्रुयस, अहित

అర్థం : అశుభశకునం

ఉదాహరణ : రాముడు ఏక్షణమైతే లంకపై దాడి చేస్తాడో, అప్పుడు లంకకు అశుభ శకునం మొదలౌతుంది.

పర్యాయపదాలు : అపశకునం, అశుభ శకునం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह शगुन जो अशुभ का परिचायक हो।

राम ने ज्यों ही लंका पर चढ़ाई की, लंका में अपशकुन होने लगे।
अपयोग, अपशकुन, अपसगुन, अपसौन, अरिष्ट, अशकुन, अशुभ शकुन, अशुभ शगुन, असगुन

అరిష్టం   విశేషణం

అర్థం : మంచి లేదా మంగళకరం కానిది

ఉదాహరణ : పిల్లి దారిలో ఎదురైతే ఆశుభం కలుగుతుందని నమ్ముతారు.

పర్యాయపదాలు : అమంగళం, అశుభం, అసౌఖ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

जो शुभ न हो।

बिल्ली के द्वारा रास्ता काटा जाना अशुभ माना जाता है।
अक्षेम, अमंगल, अमङ्गल, अमांगलिक, अमाङ्गलिक, अरिष्ट, अशुभ, दग्ध, मनहूस

Marked by or promising bad fortune.

Their business venture was doomed from the start.
An ill-fated business venture.
An ill-starred romance.
The unlucky prisoner was again put in irons.
doomed, ill-fated, ill-omened, ill-starred, unlucky