పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అష్టాంగాలు అనే పదం యొక్క అర్థం.

అష్టాంగాలు   నామవాచకం

అర్థం : ఆయుర్వేదంలో ఎనిమిది విభాగాలు

ఉదాహరణ : కాయ, కాయచికిత్స, బాలచికిత్స, భూతవైద్యచికిత్స, శల్యతంత్ర విశ్వతంత్ర, రసాయతంత్ర, వశీకరణతంత్ర, ఇవి ఎనిమిది అష్టాంగాలు.


ఇతర భాషల్లోకి అనువాదం :

आयुर्वेद के आठ विभाग।

शल्य, शालाक्य, काय - चिकित्सा, भूतविद्या, कौमारभृत्य, अगद - तंत्र और बाजीकरण - ये अष्टांग हैं।
अष्टांग, अष्टाङ्ग

అర్థం : సూర్యనమస్కార సమయంలో సమర్పించే ఎనిమిది పదార్థాలు

ఉదాహరణ : అష్టాంగాలలో నీరు, పాలు, చక్కెర, తేనె, పెరుగు, నెయ్యి, రక్తచందనం మరియుకరీవర్ వుంటాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

सूर्य को दिया जाने वाला वह अर्घ जिसमें आठ पदार्थ होते हैं।

अष्टांग में जल, क्षीर, कुशाग्र, मधु, दही, घी, रक्तचंदन और करवीर होते हैं।
अष्टांग, अष्टाङ्ग

అర్థం : శరీరంలోని ఎనిమిది అంగాలు

ఉదాహరణ : తొడ, కాళ్ళు, చేతులు, హృదయం, తల, వచనం, దృష్టి, బుద్ధి అష్టాంగాలు. ఇవి ప్రాణాయామం చేసే విధాలు.


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर के आठ अंग।

जानु, पद, हस्त, उर, सिर, वचन, दृष्टि और बुद्धि - ये अष्टांग हैं जिनसे प्रणाम करने का विधान है।
अष्टांग, अष्टाङ्ग