పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అసమంజసమైన అనే పదం యొక్క అర్థం.

అసమంజసమైన   విశేషణం

అర్థం : ముఖ్యమైనది కాకపోవడం.

ఉదాహరణ : అసంగతమైన పనులలో సమయము వృధా చేయ్యకూడదు.

పర్యాయపదాలు : అప్రదానమైన, అసంగతమైన, అసందర్భమైన, నిర్థకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो महत्व का न हो।

महत्वहीन काम में समय नष्ट न करो।
अमहत्वपूर्ण, ग़ैर महत्वपूर्ण, गैर महत्वपूर्ण, महत्वहीन

Lacking worth or importance.

His work seems trivial and inconsequential.
The quite inconsequent fellow was managed like a puppet.
inconsequent, inconsequential

అర్థం : న్యాయం లేకపోవడం.

ఉదాహరణ : జైలరు అక్రమాన్నే నిర్ధారించాడు దొంగ ఎల్లప్పుడూ అక్రమమైన పనులు చేస్తుంటాడు.

పర్యాయపదాలు : అక్రమమైన, అనుచితమైన, అన్యాయమైన, మితిమించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें न्याय न हो या जो न्याय रहित हो।

दारोगा ने न्यायहीन फैसला किया।
अन्यायपूर्ण, न्यायहीन

Lacking justification or authorization.

Desire for undue private profit.
Unwarranted limitations of personal freedom.
undue, unjustified, unwarranted

అర్థం : సమ్మతించకపోవడం.

ఉదాహరణ : అప్పుడప్పుడు అనంగీకార పస్తావన కూడా విధాన సభలో జరుగుతుంది.

పర్యాయపదాలు : అంగీకారంకాని, ఒప్పుకోని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिस पर किसी की समान राय न हो।

कभी-कभी असहमत प्रस्ताव भी पारित कर दिया जाता है।
अमत, असम्मत, असहमत

Not agreeing with your tastes or expectations.

Found the task disagreeable and decided to abandon it.
A job temperamentally unsympathetic to him.
disagreeable, unsympathetic