అర్థం : ఏదైతే సమ్మోహంతో నిండివున్నదో.
ఉదాహరణ :
అతడు తన సమ్మోహనపూరిత మాటలతో అందరినీ ఆకర్షిస్తున్నాడు.
పర్యాయపదాలు : సంమ్మోహపూరిత, సమ్మోహనపూరిత
ఇతర భాషల్లోకి అనువాదం :
जो सम्मोहन से भरा हुआ हो।
वह अपनी सम्मोहनपूर्ण बातों से सबको अपनी ओर आकर्षित कर लेता है।