అర్థం : శారీరక వ్యాయామానికి మైదానములో కొన్ని నిబంధనలని ఏర్పరచుకొని గెలుపు-ఓటములు నిర్ణయించుకొన్నది
ఉదాహరణ :
మేము భారతదేశము మరియు శ్రీలంక యొక్క ఆటను చూస్తున్నాము.
పర్యాయపదాలు : కేళీ, క్రీడ, ఖేలీ
ఇతర భాషల్లోకి అనువాదం :
वह खेल प्रतियोगिता जिसमें दो या कई प्रतियोगी या दल भाग लेते हैं।
हम भारत और श्रीलंका का मैच देख रहे हैं।A formal contest in which two or more persons or teams compete.
matchఅర్థం : కేవలం మనస్సు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి మనం చేసే పని.
ఉదాహరణ :
పిల్లలు మైదానంలో ఆటలు ఆడుకుంటారు.
పర్యాయపదాలు : క్రీడ
ఇతర భాషల్లోకి అనువాదం :
Activities that are enjoyable or amusing.
I do it for the fun of it.అర్థం : శరీర వ్యాయామం కొరకు చేసే మనోరంజకమైన కార్యక్రమం.
ఉదాహరణ :
ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి
పర్యాయపదాలు : కేళి, క్రీడ, క్రీడనం, విరంచి, సయ్యాట
ఇతర భాషల్లోకి అనువాదం :
An amusement or pastime.
They played word games.అర్థం : సినిమా ప్రదర్శన
ఉదాహరణ :
జంతు ప్రదర్శనశాల బయట సూచనాపట్టికలో ఆట సమయం మారిపోయిందని రాశారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
खेल का प्रदर्शन।
सर्कस के बाहर सूचना पट्ट पर लिखा था कि खेल का समय बदल दिया गया है।A difficult or unusual or dangerous feat. Usually done to gain attention.
stunt