అర్థం : ఇబ్బంది కలుగచేయుట.
ఉదాహరణ :
శ్యామ్ తన తెలివితో ఈ ఆటంకపూరితమైన పనిని చాలా సులభంగా చేశాడు.
పర్యాయపదాలు : అవరోధపూరితమైన, అవరోధాత్మకమైన, నిరోధకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें अवरोध हो।
श्याम ने अपनी सूझ-बूझ से इस अवरोधात्मक कार्य को बड़ी आसानी से कर लिया।