అర్థం : ఏడు రోజులలో చివరి రోజు
ఉదాహరణ :
మానసి ఆదివారం పుట్టింది.
పర్యాయపదాలు : రవివారం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శనివారం తర్వాత సొమవారం ముందు వచ్చే వారం
ఉదాహరణ :
ఇక్కడ మా ప్రతిఒక విద్యాలయాలు,కార్యాలయాలు,మొదలైనవి ఆదివారం మూసి ఉంటాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
First day of the week. Observed as a day of rest and worship by most Christians.
dominicus, lord's day, sun, sunday