అర్థం : ఒక వ్యవస్థ నుండి లేదా ప్రభుత్వం నుండి వచ్చే అధికారికమైన సందేశం పంపడం.
ఉదాహరణ :
ఆదాయపన్ను శాఖలో మార్చి31వ తేది లోపు ఖర్చులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పర్యాయపదాలు : ఆజ్ఞ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇది యిట్లే చేయాలని ఇచ్చు ఉత్తరువు.
ఉదాహరణ :
పెద్దల యొక్క ఆజ్ఞలను పాటించాలి.
పర్యాయపదాలు : ఆజ్ఞ, ఉపదేశం, ప్రవచనం, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, సూచన, హితవచనం, హితోక్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
(often plural) a command given by a superior (e.g., a military or law enforcement officer) that must be obeyed.
The British ships dropped anchor and waited for orders from London.అర్థం : ఏదేని అధికారం కలిగిన వాళ్లూ ప్రజలకు చెప్పబడేది
ఉదాహరణ :
అతడు ఆదేషానికై మౌనంగ్ ఆనామాటలు వింటున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :