అర్థం : ఒకదానితో ఒకటి ఆసరాగా వుండటం
ఉదాహరణ :
ఈ స్థంభాన్ని ఆధారం చేసుకొని ఈ గది నిలబడింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బరువాటి వస్తువును నిలుపుటకు దాని కింద పెట్టే చక్క
ఉదాహరణ :
అరటిచెట్టు ఒంగిపోకుండా ఆధారాన్ని కట్టండి.
ఇతర భాషల్లోకి అనువాదం :
A support placed beneath or against something to keep it from shaking or falling.
propఅర్థం : ఏదైనా ఒక విషయం స్పష్టం చేయడానికి కావలసినది
ఉదాహరణ :
మీరు నన్ను ఏ ఆధారంతో అంటున్నారు?.
పర్యాయపదాలు : మూలం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अंतर्निहित मूलभूत पूर्वानुमान जो किसी बात के स्पष्टीकरण के लिए आवश्यक हो।
आप मुझे किस आधार पर ऐसा कह रहे हैं।The fundamental assumptions from which something is begun or developed or calculated or explained.
The whole argument rested on a basis of conjecture.అర్థం : నిజానిజానికి సంబంధించిన భావన.
ఉదాహరణ :
నిజానిజానికి సంబంధించిన భావన.నీకు ఈ మరణ శాసన ఆధారం లభించవలసి ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रामाणिक होने की अवस्था या भाव।
आप को इस वसीयत की प्रामाणिकता सिद्ध करनी होगी।Something (such as a fact or circumstance) that shows an action to be reasonable or necessary.
He considered misrule a justification for revolution.అర్థం : జీవితాంతము తోడుగా ఉండటం.
ఉదాహరణ :
ముసలితనంలో తల్లి-తండ్రులకు పిల్లలు ఆధారంగా ఉంటారు.
పర్యాయపదాలు : ఆశ్రయం
ఇతర భాషల్లోకి అనువాదం :
The activity of providing for or maintaining by supplying with money or necessities.
His support kept the family together.అర్థం : సాక్ష్యం కోసం చూడటం
ఉదాహరణ :
నిన్న జరిగిన బ్యాంక్ దోపిడి గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు
ఇతర భాషల్లోకి అనువాదం :