అర్థం : ఇంకా ఉపయోగించకుండా ఉండేవి.
ఉదాహరణ :
అతడు క్రొత్తన వస్తువులను పేదలకు పంచిపెట్టినాడు.
పర్యాయపదాలు : క్రొత్తయైన, నవీనమైన, నూతనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो व्यवहार में न लाया गया हो।
उसने कोरी वस्तुओं को ग़रीबों में बाँट दिया।