పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆభరణించు అనే పదం యొక్క అర్థం.

ఆభరణించు   క్రియ

అర్థం : వస్తువులు మనుష్యులు మరింత అందంగా కనిపించడానికి చేసే పని

ఉదాహరణ : కొత్త కోడలు ఇంటిని చాలా అందంగా అలంకరించింది

పర్యాయపదాలు : అలంకరించు, భూషించు, విభూషించు, శృంగారించు, సంభూషించు, సింగారించు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी वस्तुओं से युक्त करना कि देखने में भला और सुंदर जान पड़े (व्यक्ति या स्थान)।

नई बहू ने घर को बहुत बढ़िया सजाया है।
अलंकृत करना, माँड़ना, सँजोना, सँवारना, संजोना, सजाना, सजावट करना, सज्जित करना

Make more attractive by adding ornament, colour, etc..

Decorate the room for the party.
Beautify yourself for the special day.
adorn, beautify, decorate, embellish, grace, ornament

ఆభరణించు   నామవాచకం

అర్థం : డబ్బులు తీసుకొని అలంకరణ చేయువారు

ఉదాహరణ : ఈరోజుల్లో అలంకారింణిలు కథానాయకులకు అలంకరణ చేసి బాగా డబ్బులు సంపాదిస్తారు.

పర్యాయపదాలు : అలంకారిణి, శృంగారించు, సవరణచేయు, సవరించు, సింగారించు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह दासी जो अमीर स्त्रियों, अभिनेत्रियों आदि को गहने-कपड़े पहनाती और उनका शृंगार करती हो।

आजकल प्रसाधिका अभिनेत्रियों का साज-शृंगार कर अच्छा पैसा अर्जन कर लेती हैं।
प्रसाधिका

A maid who is a lady's personal attendant.

lady's maid