అర్థం : సమర్థించినటువంటి.
ఉదాహరణ :
ఈ అభ్యర్థి మన ద్వారానే సమర్థించబడినాడు.
పర్యాయపదాలు : సమర్ధించబడిన, సమ్మతించబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దేనినైనా అనుమతించబడితే.
ఉదాహరణ :
లోక సభలో ఆమోదించబడిన బిల్లును త్వరగా అమలులోకి తీసుకురావలెను.
పర్యాయపదాలు : అంగికరించబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :