అర్థం : ఏదేని పనిని మొదలుపెట్టడం
ఉదాహరణ :
కొన్ని ఆటంకాల యొక్క కారణంగా ప్రారంభమైన పని మధ్యలో ఆగిపోయింది.
పర్యాయపదాలు : ప్రారంభమైన, మొదలైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो चल रहा हो या जिसकी शुरुवात हुई हो या की गई हो।
कुछ बाधाओं के कारण शुरू काम को बीच में ही रोकना पड़ा।