అర్థం : ఏ పని చేయడానికైన తయారుగా ఉండటం
ఉదాహరణ :
మంజుల ఎవరి పనినైనా చేయడానికి ఎల్లప్పుడు సంసిద్దంగా ఉంటుంది.
పర్యాయపదాలు : కుతూహలంగా, సంసిద్దంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
Completely prepared or in condition for immediate action or use or progress.
Get ready.