అర్థం : చంద్రమాసంలో వచ్చే ఒక నక్షత్రం
ఉదాహరణ :
అతని పుట్టుక ఆర్ధ్ర నక్షత్రంలో జరిగింది.
పర్యాయపదాలు : ఆర్ధ్ర నక్షత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह समय जब चन्द्रमा आर्द्रा नक्षत्र में होता है।
उसका जन्म आर्द्रा नक्षत्र में हुआ है।