అర్థం : వెలిగేదానిని వెలగనివ్వక పోవడం
ఉదాహరణ :
అతను స్విచ్ ఆన్ చేసి దిపాన్ని ఆపేశాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
विद्युत से जलती हुई वस्तु को बंद करना या इस अवस्था में करना कि वह जलना या प्रकाश देना बंद कर दे।
उसने बटन दबाकर बत्ती को बुझा दिया।Cause to stop operating by disengaging a switch.
Turn off the stereo, please.అర్థం : నిప్పు పైన నీళ్ళు చల్లి చల్లగా చేయడం
ఉదాహరణ :
వ్యాపారస్తుడు బట్టిలోని రాక్షసి బొగ్గును ఆర్పిస్తున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
तपी हुई वस्तु विशेषकर धातुओं को पानी या अन्य तरल पदार्थ में डालकर ठंडा करना।
लोहार औजार बुझा रहा है।