అర్థం : దేనినైన గుర్తుంచుకొనే శక్తి
ఉదాహరణ :
ఈ అధికారానికి జ్ఞాపకశక్తి చాలా తక్కువ.
పర్యాయపదాలు : జ్ఞాపకశక్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
स्मरण रखने की शक्ति।
इस अधिकारी की स्मरण शक्ति बहुत कमज़ोर है।The power of retaining and recalling past experience.
He had a good memory when he was younger.