అర్థం : రక్షణ కలుగచేయు ప్రాంతం.
ఉదాహరణ :
నేరస్తులకు ఆశ్రయము కల్పించుట అపరాదం.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జీవితాంతము తోడుగా ఉండటం.
ఉదాహరణ :
ముసలితనంలో తల్లి-తండ్రులకు పిల్లలు ఆధారంగా ఉంటారు.
పర్యాయపదాలు : ఆధారం
ఇతర భాషల్లోకి అనువాదం :
The activity of providing for or maintaining by supplying with money or necessities.
His support kept the family together.