అర్థం : బలవంతంగా నెట్టడం
ఉదాహరణ :
అతడు బల్లను పుస్తకాలతోటి నావైపు ఈడుస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.అర్థం : వేరొకరి పనిలో బలవంతంగా పాల్గొనేలా చేయడం
ఉదాహరణ :
నాకు ఇష్టంలేని పనిని కూడా రాము నాతో బలవంతంగా ఇరికించాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కింద పడవేసి లాగుట
ఉదాహరణ :
గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.
పర్యాయపదాలు : ఇగ్గు, ఈగు, ఈడు, గుంజు, గుంజుకొను, పడలాగు, లాగు
ఇతర భాషల్లోకి అనువాదం :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.