సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : స్థిర నివాసం ఏర్పచుకొను
ఉదాహరణ : చలా నెలలనుండి అది ఇక్కడే నివాసం ఉంటుంది
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी के घर लम्बे समय तक रहना।
Dwell.
అర్థం : ఎక్కడికైనా ,ఎక్కడికి వెళ్ళకుండా ఆపడం
ఉదాహరణ : ఎన్నిసార్లు రుద్ది ఉతికిన మరక ఉండిపోయింది
बाकी बचना।
Stay behind.
అర్థం : ఒకే కారణానికై పుట్టడం
ఉదాహరణ : ఇతనికి చాలు,తినడానికే పుట్టినట్టున్నాడు
धुन होना।
Be on the mind of.
అర్థం : ప్రతిరూపం కావడం
ఉదాహరణ : మానస అచ్చం వాళ్ళ అమ్మలా ఉంది
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
प्रतिरूप होना।
అర్థం : ఒక చోట నిలబడటం.
ఉదాహరణ : మందిరానికి పూర్వం అది ఇల్లుగా వుండేది.
*प्रायः किसी संकेत बिंदु के विचार से किसी विशेष दिशा में होना।
అర్థం : ఒకచోట నిలువవలసి రావడం
ఉదాహరణ : సంతోష్ అతని తండ్రి చివరి చూపు చూడటానికి వచ్చి ఉండిపోయాడు
పర్యాయపదాలు : ఉండిపోవు
वंचित होना।
ఆప్ స్థాపించండి