అర్థం : బాగా వేడిగా ఉన్న
ఉదాహరణ :
శీతాకాలంలో వేడి_వేడి టీ త్రాగితే బాగుంటుంది.
పర్యాయపదాలు : ఉడుకు ఉడుకు, వెచ్చ వెచ్చని, వేడి వేడి
ఇతర భాషల్లోకి అనువాదం :
Hot enough to burn with or as if with a hissing sound.
A sizzling steak.