అర్థం : సామాన్య న్యాయస్థానల కంటే పెద్ద న్యాయస్థానము
ఉదాహరణ :
అతడు ఉన్నత న్యాయస్థానం లో కేసు ఓడిపోయాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
सामान्य न्यायालय से ऊँचा न्यायालय जो कि निचले न्यायालय का निर्णय बदल सकता है।
उसने उच्च न्यायालय में मुक़दमा दायर किया।The highest court in most states of the United States.
high court, state supreme court, supreme court