సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వస్తువు, శక్తి మొదలుగునవి చూపించే క్రియ.
ఉదాహరణ : చిత్రకారుడు తను గీసిన బొమ్మలను అందరి ముందు ప్రదర్శించాడు.
పర్యాయపదాలు : తార్కిక నిరూపణ, నిర్దేశకం, ప్రకటన, ప్రదర్శన, స్పష్టమైన ఋజువు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वस्तु, शक्ति आदि दिखलाने की क्रिया।
Exhibiting openly in public view.
ఆప్ స్థాపించండి