అర్థం : ఉపయోహించుటకు పనికిరాని వస్తువు
ఉదాహరణ :
మోహన్ అనుపయోగమైన వస్తువులను కుప్పలో వేసి నిప్పుపెట్టాడు.
పర్యాయపదాలు : అనుపయోగమైన వస్తువు, నిరుపయోగం, వృధావస్తువు
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी वस्तु जो उपयोगी न हो।
मोहन ने अपनी सभी अनुपयोगी वस्तुएँ कबाड़ी वाले को दे दी।Any materials unused and rejected as worthless or unwanted.
They collect the waste once a week.అర్థం : వ్యర్థ మాటలు లేక పనికిరాని మాటలు మాట్లాడటం
ఉదాహరణ :
అతడు చాలా నిరర్థకవాక్యములను పలుకుతాడు.
పర్యాయపదాలు : అసంగతమైనమాట, నిరర్థకవాక్యం, పనికిరాని, పిచ్చితనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన పనిచేయుటకు అర్హత లేని వ్యక్తి.
ఉదాహరణ :
వ్యవస్థాపకుడు పనికిరాని వ్యక్తులను సంస్థ నుండి తీసివేశాడు.
పర్యాయపదాలు : అనర్హులైన, ఒదగని, తగని, పనికిరాని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not meant or adapted for a particular purpose.
A solvent unsuitable for use on wood surfaces.అర్థం : ఉపయోగించుటకు వీలుకానివి.
ఉదాహరణ :
శిక్షన సమయంలో అనవసర విషయాలను కూడా నేర్పుతారు.
పర్యాయపదాలు : అనవసరగాగల, అవసరంలేని, నిరుపయోగమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Not formal.
Conservative people unaccustomed to informal dress.అర్థం : ప్రయోజనము లేకపోవడం.
ఉదాహరణ :
మీరు తమ సమయాన్ని అనావశ్యకమైన పనులలో ఎందుకు కేటాయిస్తారు.
పర్యాయపదాలు : అనావశ్యకమైన, ఆవాంచనీయమైన, నిష్ప్రయోజనమైన, పనికిరాని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो आवश्यक न हो।
तुम अपना समय अनावश्यक कामों में क्यों बिताते हो।