అర్థం : భక్తితో అన్నపానాలు మానేయడం
ఉదాహరణ :
అప్పుడప్పుడు ఉపవాస వ్రతం చేయాలి
పర్యాయపదాలు : ఉపవాసవ్రతం, ఒక్కపొద్దు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం
ఉదాహరణ :
నాయకులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఉపవాస దీక్షలో కూర్చున్నారు.
పర్యాయపదాలు : నిరాహారదీక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
A voluntary fast undertaken as a means of protest.
hunger strikeఅర్థం : అన్నాహారాలు లేక దేవుడిపై ధ్యాస కలిగి వుండటం
ఉదాహరణ :
జైన ప్రజలు ఉపవాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :