అర్థం : సరిగా తెలియకపోవుట లేదా అవగాహనలేని
ఉదాహరణ :
ఆలోచన లేకపోవుట వలన అతడు మంచి నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు.
పర్యాయపదాలు : ఆలోచనలేని, ఆలోచనారహితం, వికల్పనలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
विकल्पहीन होने की अवस्था या भाव।
विकल्पहीनता के कारण वह सही निर्णय नहीं ले पा रहा है।A feeling of being unable to manage.
helplessnessఅర్థం : అపాయం వచ్చినప్పుడు తప్పించుకొనే ఆలోచన చేయడం
ఉదాహరణ :
ఉపాయంలేని రమేశ్ ఏడుస్తున్నాడు.
పర్యాయపదాలు : చాకచక్యంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తప్పించుకొనే ఆలోచన లేకపోవడం
ఉదాహరణ :
అతడు ఏ ఉపాయంలేని సమస్యలో పడి కొట్టుకుంటున్నాడు.
పర్యాయపదాలు : చాకచక్యంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :