పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉరికించు అనే పదం యొక్క అర్థం.

ఉరికించు   క్రియ

అర్థం : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం

ఉదాహరణ : శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు

పర్యాయపదాలు : పరుగెత్తించు, లగెత్తించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दौड़ाने का काम दूसरे से करवाना।

शिक्षक ने छात्रों को मैदान में दौड़वाया।
दौड़वाना, भगवाना

అర్థం : ఉన్న ప్రదేశము నుండి పరుగులు పెట్టించుట.

ఉదాహరణ : భారతీయ సైనికులు శత్రువులను తరిమికొట్టారు.

పర్యాయపదాలు : తరుము, పరుగెత్తించు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा काम करना जिससे कोई कहीं से हट या भग जाए।

भारतीय वीरों ने शत्रुओं को भगा दिया।
भगाना

అర్థం : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం

ఉదాహరణ : పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.

పర్యాయపదాలు : దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, పరువెత్తించు, లగెత్తించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।

चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।
दौड़ाना