అర్థం : మనస్సుకు సంతోషాన్ని కలిగించే పని.
ఉదాహరణ :
నాటకము మనోరంజనంగా సమాప్తమైంది.
పర్యాయపదాలు : మనోరంజనం, వినోద, విలాసం, హాస్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
मन को प्रसन्न करने वाली बात या काम।
खेल मनोरंजन का एक साधन है।అర్థం : మనస్సులో ఉత్పన్నమయ్యే సంతోషకరమైన స్థితి.
ఉదాహరణ :
పెళ్ళికూతురి మనస్సులో ప్రియుని కలవాలనే ఉత్సాహం ఉంది.
పర్యాయపదాలు : ఉత్సాహం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన మాటలు వినగానే లేక ఎవ్వరినైనా కలవగానే మనస్సులో ఏర్పడే భావన.
ఉదాహరణ :
నాకు భగవంతుని కీర్తనలు వింటే ఆనందము కలుగుతుంది.
పర్యాయపదాలు : ఆనందము, విలాసం హాయి, సంతోషం, సుఖము
ఇతర భాషల్లోకి అనువాదం :