పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎక్కించు అనే పదం యొక్క అర్థం.

ఎక్కించు   క్రియ

అర్థం : అధికంగా చేయడం

ఉదాహరణ : తన పుస్తకం పన్నాను రెట్టింపు చేస్తున్నారు.

పర్యాయపదాలు : అధికముచేయు, ఎక్కుడించు, పెంచు, రెండింతలు చేయు, రెట్టింపుచేయు, హెచ్చించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो परतों का करना।

उसने किताब का पन्ना दोहराया।
दुसराना, दुहरा करना, दुहरा देना, दुहराना, दोहरा करना, दोहरा देना, दोहराना

Bend or lay so that one part covers the other.

Fold up the newspaper.
Turn up your collar.
fold, fold up, turn up

అర్థం : దేనిపైనైన వస్తువును పెట్టుట

ఉదాహరణ : నా సామాను ఇంకా పైకెక్కలేదు ట్రక్కుపై సామాను ఎక్కించేశారు

పర్యాయపదాలు : ఎక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के ऊपर चीज़ रखाना या भराना।

मेरा सामान अभी नहीं चढ़ा है।
ट्रक में सामान लद गया।
चढ़ना, लदना

Fill or place a load on.

Load a car.
Load the truck with hay.
lade, laden, load, load up

అర్థం : కింద లేకుండా పై స్థానంలో పెట్టడం

ఉదాహరణ : అన్నం చేయడానికి అతడు కుక్కర్‍ను పొయ్యి పైన పెట్టాడు

పర్యాయపదాలు : పైనపెట్టు, మీదపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

पकने के लिए आँच पर रखना।

भात बनाने के लिए उसने चूल्हे पर कुकर चढ़ाया।
चढ़ाना

అర్థం : కింది నుండి పైకి తీసుకెళ్ళడం

ఉదాహరణ : అతడు ప్రతి రోజు మోటర్ ద్వారా ట్యంక్ లోకి నీళ్ళు ఎక్కిస్తాడు

పర్యాయపదాలు : నింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

नीचे से ऊपर की ओर ले जाना।

वह रोज सुबह मोटर से टंकी में पानी चढ़ाता है।
चढ़ाना

అర్థం : ఏదైన వాహనం పైన కూర్చోబెట్టడానికి చేసే పని

ఉదాహరణ : గుర్రపువాడు పిల్లల్ని గుర్రం పైకి ఎక్కించాడు

పర్యాయపదాలు : కూర్చోబెట్టు, పైనవేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वाहन के ऊपर बैठने में प्रवृत्त करना।

साईस ने बच्चे को घोड़े पर चढ़ाया।
चढ़ाना, बिठाना, बैठाना, सवार कराना

అర్థం : ఏదేని వస్తువుపై వస్తువును పెట్టుట

ఉదాహరణ : పనివాడు ట్రాక్టర్‍పైన ధాన్యపు బస్తాలను ఎక్కించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के ऊपर कोई वस्तु रखना या भरना।

नौकर ने ट्रैक्टर पर अनाज की बोरियाँ लादी।
चढ़ाना, भरना, लादना

Put (something) on a structure or conveyance.

Load the bags onto the trucks.
load

అర్థం : గట్టిగా వినిపించడం

ఉదాహరణ : గురువు అమ్మ భజన పాడే సమయంలో తన స్వరాన్ని చాలా ఎక్కువ పెంచుతాడు

పర్యాయపదాలు : పెంచు


ఇతర భాషల్లోకి అనువాదం :

(संगीत) तीव्र करना।

गुरु माँ भजन गाते समय अपने स्वर को बहुत चढ़ाती हैं।
चढ़ाना

అర్థం : సూదికి దారాన్ని జతచేయడం

ఉదాహరణ : సంచిని కుట్టడానికి అతడు సూదిలో దారం ఎక్కించాడు.

పర్యాయపదాలు : జతచేయు, జోడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

सुई के छेद या नाके में तागा आदि डालना।

थैली सीने के लिए वह सुई में धागा पिरो रही है।
पिरोना, पिरोहना

Pass a thread through.

Thread a needle.
thread

అర్థం : పొగడ్తలతో ప్రేరేపించడం

ఉదాహరణ : అతన్ని ఎక్కువ ఉబ్బించవద్దు రమేష్‍ ముఖస్తుతి చేసి మహేష్‍ను ఎక్కించాడు

పర్యాయపదాలు : ఉన్నతిచేయు, ఉబ్బించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी में कुछ अभिमान उत्पन्न करना या किसी को अधिक महत्व देना।

उसको ज्यादा मत चढ़ाओ।
रमेश ने चाटुकारिता करके महेश को चढ़ा दिया।
अभिमानित करना, चढ़ाना, फुलाना, बढ़ाना

అర్థం : మాటలతో ఉన్నత స్థానాన్ని కల్పించడం

ఉదాహరణ : ప్రధానోపాధ్యాయుడు అతనిని పొగడ్తలతో ముంచెత్తాడు

పర్యాయపదాలు : ఎత్తు, మోసేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

पद, मर्यादा, वर्ग आदि में बढ़ाना।

उसे एकदम से छठी कक्षा में चढ़ा दिया।
चढ़ाना

Give a promotion to or assign to a higher position.

John was kicked upstairs when a replacement was hired.
Women tend not to advance in the major law firms.
I got promoted after many years of hard work.
advance, elevate, kick upstairs, promote, raise, upgrade

అర్థం : ఏ జాబితాలో నైన తమ పేర్లను చేర్చడం

ఉదాహరణ : అతను గ్రామకరనం తో చెప్పి ఒటర్ల జాబితాలో తన పేరును ఎక్కించుకున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

खाते,काग़ज़ आदि में लिखवाना।

उसने पटवारी से कहकर अपना नाम मतदाता सूची में चढ़वाया।
चढ़वाना, टँकवाना, दर्ज कराना

Make a record of. Set down in permanent form.

enter, put down, record

అర్థం : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం

ఉదాహరణ : డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.

పర్యాయపదాలు : అనుసంధించు, కూర్పు, చేర్చు, జోడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

सितार, ढोल आदि की डोरी या तार कसना या तानना।

ढोलकिया ढोलक चढ़ा रहा है।
चढ़ाना

Alter or regulate so as to achieve accuracy or conform to a standard.

Adjust the clock, please.
Correct the alignment of the front wheels.
adjust, correct, set

అర్థం : పైకి పంపించడం

ఉదాహరణ : వికలాంగుడైన తాతయ్యను పనివాడు ఎత్తుకొని మంచంపైకి ఎక్కించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चढ़ने में प्रवृत्त करना।

नौकर ने अपंग दादाजी को उठाकर खाट पर चढ़ाया।
चढ़ाना

అర్థం : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.

ఉదాహరణ : ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.

పర్యాయపదాలు : కలుపు, కూడు, జతచేయు, జమచేయు, జోడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

खाते, काग़ज़ आदि में लिखना।

महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।
चढ़ाना, टाँकना, दर्ज करना, दाख़िल करना, दाखिल करना, पावना करना

Record in writing. Enter into a book of names or events or transactions.

register