పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎక్కువైన అనే పదం యొక్క అర్థం.

ఎక్కువైన   విశేషణం

అర్థం : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.

ఉదాహరణ : ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.

పర్యాయపదాలు : అత్యధికమైన, అధికమైన, అపారమైన, విస్తారమైన, హెచ్చైన


ఇతర భాషల్లోకి అనువాదం :

नियत, प्रचलित या साधारण से अधिक या जो आवश्यकतावश बाद में जोड़ा या बढ़ाया गया हो।

इस मँहगाई में अतिरिक्त आय के बग़ैर घर का खर्च चलाना मुश्किल हो जाता है।
अडिशनल, अडिश्नल, अतिरिक्त, ऊपरी, एक्स्ट्रा, बालाई

Further or added.

Called for additional troops.
Need extra help.
An extra pair of shoes.
additional, extra

అర్థం : కొలవడానికి వీలుకానిది.

ఉదాహరణ : కొలవలేని స్థలాన్ని భాగాలు పంచుటకు చాల గొడవలు ఏర్పడినాయి.

పర్యాయపదాలు : అధికమైన, అపారమైన, అమితమైన, ఎచ్చుగల, కొలవలేని, మిక్కిలిగల, ముమ్మరమైన, లెక్కలేని, హెచ్చుగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मापित न हो या मापा न गया हो।

अमापित क्षेत्र के बँटवारे में बहुत विवाद हुआ।
अकूत, अनमापा, अनापा, अपरिमापित, अपरिमित, अमापा, अमापित

అర్థం : అవసరమైన దానికన్నా మించి వుండటం

ఉదాహరణ : ఈ ప్రాంతం యొక్క అధిక భాగం అడవి నుండి ఆవరించబడింది.

పర్యాయపదాలు : అధికమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक अंश से संबंधित या अधिक अंश का या जो अधिक मात्रा में हो।

इस क्षेत्र का अधिकांशीय भाग जंगल से घिरा हुआ है।
अधिक, अधिकतर, अधिकांश, अधिकांशीय, ज़्यादातर, ज्यादातर, बहुतांश

Greater in number or size or amount.

A major portion (a majority) of the population.
Ursa Major.
A major portion of the winnings.
major