పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎరుపు అనే పదం యొక్క అర్థం.

ఎరుపు   నామవాచకం

అర్థం : ఆ రంగు రక్తం రంగులో ఉంటుంది

ఉదాహరణ : ఈ అన్నానికి ఎరుపు రంగును కలపండి

పర్యాయపదాలు : ఎరుపురంగు, ఎర్రరంగు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह प्राथमिक रंग जो रक्त वर्ण का होता है।

इस खाने को लाल रंग से रंगो।
रोहित, रोही, लाल, लाल रंग

Red color or pigment. The chromatic color resembling the hue of blood.

red, redness

ఎరుపు   విశేషణం

అర్థం : సాయంకాలం సూర్యుడు ఉండే రంగు.

ఉదాహరణ : రాము చేతిలో ఎర్రనైనా కర్చీప్ ఉంది.

పర్యాయపదాలు : ఎర్రని


ఇతర భాషల్లోకి అనువాదం :

Of a color at the end of the color spectrum (next to orange). Resembling the color of blood or cherries or tomatoes or rubies.

blood-red, carmine, cerise, cherry, cherry-red, crimson, red, reddish, ruby, ruby-red, ruddy, scarlet