పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎర్రని అనే పదం యొక్క అర్థం.

ఎర్రని   విశేషణం

అర్థం : సాయంకాలం సూర్యుడు ఉండే రంగు.

ఉదాహరణ : రాము చేతిలో ఎర్రనైనా కర్చీప్ ఉంది.

పర్యాయపదాలు : ఎరుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

Of a color at the end of the color spectrum (next to orange). Resembling the color of blood or cherries or tomatoes or rubies.

blood-red, carmine, cerise, cherry, cherry-red, crimson, red, reddish, ruby, ruby-red, ruddy, scarlet

అర్థం : కొంచెం ఎరుపు,

ఉదాహరణ : పూలవనంలోని ఒక చెట్టు ఎరుపు రంగు పూలతో శోభిల్లుతోంది


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ लाल, सुरखी लिये हुए।

पुष्पवाटिका का एक पौधा रतनार पुष्पों से सुसज्जित था।
रतनार, रतनारा