సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : కంపించని
ఉదాహరణ : అతడు కదలని స్థంభంపైన చూస్తూ స్థిరంగా కూర్చున్నాడు
పర్యాయపదాలు : కదలని, కదలికలేని
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जो काँपता या हिलता न हो।
అర్థం : కదిలిక లేకపోవడం.
ఉదాహరణ : కదలలేని కారు ఉన్నటుండి నడుస్తున్నది.
పర్యాయపదాలు : కదలలేని, చలనంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जिसमें गति न हो पर उसे गति दी जा सकती हो।
Not in physical motion.
ఆప్ స్థాపించండి