అర్థం : దయ దుష్టి.
ఉదాహరణ :
భగవంతుని యొక్క అనుగ్రహము వలన మనమందరము సంతోషముగా ఉన్నాము.
పర్యాయపదాలు : అనుగ్రహము, అనుషంగము, కారుణ్యము, జాలి
ఇతర భాషల్లోకి అనువాదం :
दया या अनुग्रह की दृष्टि।
भगवन की दया-दृष्टि से हम सपरिवार कुशल हैं।