అర్థం : బాధతో కళ్ళ నుండి నీళ్ళు రావడాం
ఉదాహరణ :
కరుణ గల దృశ్యాన్ని చూసి మహేష్ ఏడుస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Deserving or inciting pity.
A hapless victim.అర్థం : స్థితిని చూసి దయ కలగడం.
ఉదాహరణ :
అతని దయనీయ పరిస్థితిని చూసి నేను ఏడ్చాను.
పర్యాయపదాలు : కనికరము గల, కారుణ్యమైన, జాలిగల, దయనీయ
ఇతర భాషల్లోకి అనువాదం :
Deserving or inciting pity.
A hapless victim.