అర్థం : కర్రలతో చేసిన పాత్ర
ఉదాహరణ :
వడ్రంగి ఒకరకమైన కర్రపాత్ర తయారుచేసాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కర్రతో చేసిన ఒక చిన్న పాత్ర
ఉదాహరణ :
అతను వడ్డించడానికి కొయ్యపాత్రలో ఊరగాయను తీశాడు.
పర్యాయపదాలు : కొయ్యపాత్ర
ఇతర భాషల్లోకి అనువాదం :