అర్థం : మొక్కలు నాటినందుకు ఇచ్చే డబ్బు
ఉదాహరణ :
కూలివాడు కలుపుతీసిన దానికి కూలీ రెండు వందలరూపాయలు అడిగాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.అర్థం : కలపడం లేదా అతికించడానికయిన కూలీ
ఉదాహరణ :
చేతిపనివాడు ఈ గోడ యొక్క అతుకుకూలీ ఐదువందల రూపాయలను తీసుకున్నాడు.
పర్యాయపదాలు : అతుకుకూలీ
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.