పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కిరాయి అనే పదం యొక్క అర్థం.

కిరాయి   నామవాచకం

అర్థం : ఏదేని వస్తువు పనిలోకి తీసుకోవడానికి బదులు యజమానికి ఇచ్చే ధనము

ఉదాహరణ : అతను ఈ ఇంటికి వెయ్యి రూపాయల అద్దె తీసుకుంటున్నాడు.

పర్యాయపదాలు : అద్దె, బాడుగ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह दाम जो दूसरे की कोई वस्तु काम में लाने के बदले में उसके मालिक को दिया जाए।

वह इस घर का एक हजार रुपये किराया लेता है।
उजरत, कर्मण्या, किराया, भाट, भाटक, भाड़ा, महसूल, विधा, शुल्क, हाटक

A fixed charge for a privilege or for professional services.

fee

అర్థం : వదిని దాటించడానికి లభించేది

ఉదాహరణ : పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.

పర్యాయపదాలు : కూలీ


ఇతర భాషల్లోకి అనువాదం :

नाव के माध्यम से नदी पार करने का भाड़ा या शुल्क।

केवट लोगों से उतराई ले रहा है।
रमेश केवट को आतर देना भूल गया था।
आतर, आतार, उतराई, तारिक, नदीदोह

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

అర్థం : ఏదేని సవారీకి ఇచ్చేటువంటి నిశ్చిత ధనము.

ఉదాహరణ : ఇక్కడి నుండి ఢిల్లీ వెల్లుటకు అయ్యే కిరాయి ఎంత ?

పర్యాయపదాలు : అద్దె, బండి బాడుగ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सवारी पर चढ़ने के लिए दिया जाने वाला कुछ निश्चित धन।

यहाँ से दिल्ली का किराया कितना है?
किराया, परिवहन भाड़ा, भाड़ा, यात्रा भाड़ा, यात्रा शुल्क

The sum charged for riding in a public conveyance.

fare, transportation