పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుండ అనే పదం యొక్క అర్థం.

కుండ   నామవాచకం

అర్థం : మట్టితో చేసిన చిన్న పాత్ర

ఉదాహరణ : చిన్నపిల్ల నీళ్ళతో నిండియున్న కుండను ఎత్తడానికి ప్రయత్నిస్తున్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा मटका।

छोटी बच्ची पानी भरी मटकी को उठाने का प्रयत्न कर रही थी।
मटकना, मटकी

అర్థం : పాలను వేడి చేయడానికి, పప్పును వండుకోవడానికి ఉపయోగించే మట్టితో చేయబడిన చిన్న పాత్ర

ఉదాహరణ : సీత కుండలో పాలు వేడి చేస్తోంది.

పర్యాయపదాలు : మట్టికుండ, మట్టిపాత్ర, సట్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी की एक प्रकार की छोटी अँगीठी जिसमें दूध, दाल आदि पकाई जाती है।

सीता बोरसी पर दूध गरम कर रही है।
गोरसी, बोरसी, हसंतिका

A kitchen appliance used for cooking food.

Dinner was already on the stove.
cooking stove, kitchen range, kitchen stove, range, stove

అర్థం : నీళ్లు ఉంచే మట్టి పాత్ర

ఉదాహరణ : అతడు కడవలో నీళ్లు తీసుకువచ్చాడు.

పర్యాయపదాలు : కడవ


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी भरने का मिट्टी का छोटा बर्तन।

वह गगरी में पानी भर लाया।
गगरिया, गगरी, गागर, गागरी

అర్థం : మట్టితో తయారుచేయబడిన నీటి పాత్ర

ఉదాహరణ : తలుపులు వేసిన తర్వాత సీత గొలుసును కుండలో వేసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

दरवाजे की चौखट या पल्ले में लगी हुई वह गोलनुमा वस्तु जिसमें साँकल अटकाई जाती है।

दरवाजा बंद करने के लिए सीता ने साँकल को कुंडे में फँसा दिया।
कुंडा, कुंडी, कुण्डा, कुण्डी

అర్థం : మట్టితో తయారుచేసిన పాత్ర

ఉదాహరణ : కుమ్మరివాడు కుమ్మరి చక్రంపైన కుండ తయారుచేస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी का बना एक प्रकार का घड़ा।

कुम्हार चाक पर चेरुई बना रहा है।
चेरुई

అర్థం : మట్టితో చేసి నీటి పాత్ర

ఉదాహరణ : ఈ కుండలో మంచి నీళ్ళు పెట్టారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी का घड़ा।

इस कुंभ में पीने के लिए स्वच्छ जल रखा है।
कुंभ, कुम्भ

అర్థం : ఒక కుండ అది దహనక్రియ లో రావిచెట్టుకి కడతారు

ఉదాహరణ : మహాబ్రాహ్మణుడే కుండను పగలగొట్టే అధికారి.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह घड़ा जो मृतक की क्रिया में पीपल में बाँधा जाता है।

महाब्राह्मण ही घंट फोड़ने के अधिकारी हैं।
घंट, घण्ट

అర్థం : మట్టిలో తయారుచేసినది నీళ్ళు తీసుకురావడానికి ఉపయోగపడే ఒక పాత్ర

ఉదాహరణ : కుమ్మరి కడవలోని నీటిని తీసుకొని మట్టిని ఇంకా ఎక్కువగా తడుపుతున్నాడు.

పర్యాయపదాలు : కడవ, ముంత


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी का वह पात्र जिसमें पानी भरकर कुम्हार अपने चाक के पास रखता है।

कुम्हार चकेड़ी से पानी लेकर मिट्टी को और अधिक गीला कर रहा है।
चकेड़ी

అర్థం : మట్టితో తయారు చేయబడిన పెద్ద పాత్ర

ఉదాహరణ : వేసవి దినాల్లో సీత కుండలో తాగేనీరు ఉంచుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

मिट्टी का चौड़े मुँह का एक बड़ा पात्र।

गर्मी के दिनों में सीता मटके में पीने का पानी रखती है।
घड़ा, घैल, घैला, मटका, माठ, सबू

An earthen jar (made of baked clay).

crock, earthenware jar

అర్థం : నీళ్ళు ఉంచుకోవడానికి మట్టితో తయారుచేసిన పాత్ర

ఉదాహరణ : కుండ నీళ్ళతో నిండుగా ఉంది.

పర్యాయపదాలు : కడవ, ముంత


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी रखने का काठ, मिट्टी, पत्थर आदि का बना गहरा बर्तन।

कूँड़ा पानी से भरा हुआ है।
कूँड़ा