పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుమారియైన అనే పదం యొక్క అర్థం.

కుమారియైన   విశేషణం

అర్థం : పురుషుని ముఖము ఎరగని పడుచు.

ఉదాహరణ : నవరాత్రులలో కుమారియైన ఆడపిల్లలకు భోజనం పెట్టేవారు.

పర్యాయపదాలు : అవివాహిత, కన్నె, కన్య


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका कौमार्य भंग न हुआ हो।

पुरुष कुमारी कन्या से ही विवाह करना चाहते हैं।
अक्षत योनि, अक्षतयोनि, अक्षता, कँवारी, कुँआरी, कुँवारी, कुंवारी, कुमारिका, कुमारी, क्वाँरी

In a state of sexual virginity.

Pure and vestal modesty.
A spinster or virgin lady.
Men have decreed that their women must be pure and virginal.
pure, vestal, virgin, virginal, virtuous

అర్థం : వివాహం కాని అమ్మాయి.

ఉదాహరణ : విమానాశ్రయంలో పనిచేయుటకు పెండ్లికాని ఆడపిల్లలను మాత్రమే తీసుకొనేవారు.

పర్యాయపదాలు : అవివాహితయైన, పెండ్లికాని, పెళ్ళికాని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका विवाह न हुआ हो (स्त्री)।

पहले विमान परिचारिका के लिए अविवाहिता स्त्रियों को ही चुना जाता था।
अनब्याही, अपरिणीता, अविवाहिता, कँवारी, कुँआरी, कुँवारी, कुंवारी, कुमारी, क्वाँरी, क्वारी, बिनब्याही

Not married or related to the unmarried state.

Unmarried men and women.
Unmarried life.
Sex and the single girl.
Single parenthood.
Are you married or single?.
single, unmarried