అర్థం : తనకై తాను సొంతంగా ఏదైనా తయారుచేయడం
ఉదాహరణ :
కొత్త విషయాలను కనుగొన్న వ్యక్తి వాటిని బయల్పరిచాడు.
పర్యాయపదాలు : నూతన విషయాన్ని కనుగొన్న
ఇతర భాషల్లోకి అనువాదం :
नयी नयी बातें सोचकर निकालने वाला।
आविष्कारशील व्यक्ति ही आविष्कार करता है।