పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొద్దిగా అనే పదం యొక్క అర్థం.

కొద్దిగా   క్రియా విశేషణం

అర్థం : అతి తక్కువ పరిమాణం.

ఉదాహరణ : మురళి ప్రతి ఆహారపదార్థాలను కొంచెంగా రుచి చూశాడు.

పర్యాయపదాలు : అత్యల్పంగా, కొంచెంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

कम मात्रा में।

उसने अल्पतः हर व्यंजन का स्वाद लिया।
अल्पतः, अल्पशः, थोड़ा थोड़ा, थोड़ा-थोड़ा

అర్థం : పరిమాణములో కొద్దిగా అని, చెప్పుటకుపయోగించే ప్రత్యయం.

ఉదాహరణ : తమరి పని కొంత మిగిలి ఉంది.

పర్యాయపదాలు : ఇంచుక, ఇసుమంత, కొంచెం, కొంత, గోరంత, తుచ్ఛం


ఇతర భాషల్లోకి అనువాదం :

थोड़े परिमाण में।

आपका काम कुछ बाकी है।
कुछ

To a small degree or extent.

His arguments were somewhat self-contradictory.
The children argued because one slice of cake was slightly larger than the other.
more or less, slightly, somewhat

అర్థం : చాలా తక్కువ లేక తక్కువ మోతాదులో

ఉదాహరణ : నాకు తనపై కొంచెం కూడా నమ్మకం లేదు.

పర్యాయపదాలు : కొంచెం


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत कम या बहुत कम मात्रा में या कुछ हद तक।

मुझे उस पर जरा भी विश्वास नहीं है।
आप ज़रा रुकिए मैं अभी आता हूँ।
आज मन जरा उदास है।
जरा, जरा-सा, ज़रा, ज़रा-सा, तनिक, थोड़ा, थोड़ा सा, थोड़ा-सा, यत्किंचित्, रत्तीभर, हल्का सा, हल्का-सा

Not much.

He talked little about his family.
little

కొద్దిగా   విశేషణం

అర్థం : సంఖ్యలలో తక్కువ కావడం.

ఉదాహరణ : నాకు కొంత డబ్బు అవసరం.

పర్యాయపదాలు : కొంత


ఇతర భాషల్లోకి అనువాదం :

जो संख्या में कम हो।

मुझे कुछ रुपयों की ज़रूरत है।
कल की पार्टी में इनेगिने लोग आए थे।
इना-गिना, इनागिना, कतिपय, कमतर, कुछ, चंद, चन्द, बहुत कम, हेक

అర్థం : ఎక్కువ లేకపోవడం

ఉదాహరణ : అతను శ్రమ శక్తితో అతను కొద్ది సమయములోనే మంచి పేరు తెచ్చుకొన్నాడు,

పర్యాయపదాలు : అల్పమైన, కొద్దిదైన, తక్కువగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो मात्रा में कम हो।

अपनी मेहनत के बल पर उसने कम समय में अत्यधिक उन्नति की है।
अनति, अप्रचुर, अबहु, अभूयिष्ट, अभूरि, अलप, अलीक, अल्प, आंशिक, इखद, ईषत, ईषत्, ईषद, ईषद्, ऊन, कतिपय, कम, कमतर, कुछ, गाध, जरा, ज़रा, तनि, तनिक, तोष, थोड़ा, न्यून, बारीक, बारीक़, मनाक, मनाग, लेश