అర్థం : వర్తమానానికి సంబంధించినది
ఉదాహరణ :
ఆధునిక భారత సమాజంలో అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
పర్యాయపదాలు : ఆధునికం, నవీనం, నూతనం, పురాతనంకానిది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైతే మొదటిసారిగా అస్థిత్వంలో విడుదలౌతుందో
ఉదాహరణ :
నేను ఏదైనా కొత్తగా చేస్తాను
పర్యాయపదాలు : ఆధునికం, కొత్త, నవీన, నూతన
ఇతర భాషల్లోకి అనువాదం :
Being or producing something like nothing done or experienced or created before.
Stylistically innovative works.